TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సర్జరీ తర్వాత బరువు పెరగకూడదంటే ?

Published on: Sat Dec 28, 2019 9:30AM

బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ మధ్య బారియాట్రిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఒబేసిటీ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, ఇలాంటి సర్జరీలకి మొగ్గు చూపుతున్నారు. ఈ సర్జరీ వల్ల కేవలం రెండు నుండి మూడు నెలల్లో 20 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది. మరి, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=wySRpCpTlZI&t=7s