TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుతో పురందేశ్వరి భేటీ!

Published on: Tue Aug 27, 2024 12:39PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) శివప్రకాష్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు.