Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-38
posted on: Jun 23, 2017 9:50AM

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ-38 శాటిలైట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సరిగ్గా ఉదయం 9.29 గంటలకు లాంచ్ వెహికల్ నుంచి విడిపోయింది. ఇస్రో పీఎస్ఎల్వీ ఎక్స్‌ఎల్ మిషన్‌తో చేస్తున్న 17వ ప్రయోగం ఇది. ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మనదేశానికి చెందిన కార్డోశాట్-2ఇ, తమిళనాడులోని నూరుల్ యూనివర్శిటీ విద్యార్థులు రూపకల్పన చేసిన ఉపగ్రహం, 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ38 నింగిలోకి మోసుకువెళ్లింది.


.jpg)



