TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పసలేని ప్రియాంక ఐటెంసాంగ్

Published on: Sun Mar 17, 2013 12:39PM

 

 

Priyanka item song, Priyanka Chopra first item song, Priyanka  First Item Song

 

 

బాలీవుడ్ టాప్ హీరోయిన్లందరూ వరుస పెట్టి ఐటం సాంగ్స్ చేసేస్తూ.... రచ్చ చేసేస్తోంటే.. నేను సైతం అంటూ... డస్కీబ్యూటీ ప్రియాంక చోప్రా కూడా బరిలోకి దిగింది. కానీ, కత్రినా, కరీనాకు ఏమాత్రం... పోటీ ఇవ్వలేకపోయింది ఈ నేషనల్ అవార్డ్ విన్నర్. ఇటీవలే విడుదలైన “బబ్లీ బద్మాష్” ట్రైలర్ కు అంత సీన్ లేదని చూసిన వారు పెదవి విరిచేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐటం సాంగ్ ఇలా ఫెయిల్ అవ్వడంతో... భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేయాలా వద్దా అన్న అలోచనలో పడిందట... మన డస్కీ బ్యూటీ.