TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే

Published on: Thu Jul 19, 2012 3:07PM

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అసెంబ్లీకి వచ్చారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియాయించుకోవడానికి వచ్చారని అందరూ అనుకున్నారు కానీ, తాను అసెంబ్లీలోని టి.డి.ఎల్.పి. కార్యాలయంలో స్వంత పనిమీద వచ్చినట్లు చెప్పారు. అంతేకాని రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి కాదని స్పష్టం చేశారు.