TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీకి వచ్చిన కొడాలి నాని ...

Published on: Thu Jul 19, 2012 2:30PM

గుడివాడ తెలుగుదేశం ఎమ్మెల్యే కొడాలి నాని రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు.  తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని పార్టీనుండి ఇంతకు పూర్వమే సస్పెండ్ చేశారు. కానీ నాని పార్టీని ధిక్కరించి తన ఓటును వినియోగించుకోనున్నారు.