జగన్ కు స్వాగతం పలకనున్న కొడాలి నాని ....
Published on: Thu Jul 19, 2012 12:16PM
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి చంచల్ గూడ జైలు నుంచి బయలుదేరిన జగన్ ను స్వాగతించడానికి వై.ఎస్.ఆర. సి.పి. ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం బహిష్కృత ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అసెంబ్లీ వద్ద వేచి ఉన్నారు.


