TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ విజయమ్మ, వై ఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

Published on: Thu Jul 19, 2012 11:53AM

రాష్ట్రపతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వై.ఎస్.ఆర.సి.పి. చైర్ పర్సన్ విజయమ్మ. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. జగన్ నిర్ణయించిన ప్రకారమే వారు ప్రణబ్ కు ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.