TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించాలని...

Published on: Thu Jul 19, 2012 11:36AM

రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యార్థుల 'చలో అసెంబ్లీ' ర్యాలీ ఎన్ సి సి గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం పలువురు ఓ యూ జెఎసి చైర్మన్ పిదమర్తి రవి విద్యార్థుల అరెస్ట్