ఈమె బికినీ దర్శనం ఫస్ట్ అతనికేనా...?

posted on: Dec 11, 2013 9:15AM

 

"అత్తారింటికి దారేది" చిత్ర విజయం ద్వారా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ ప్రణీతకు మాత్రం వరస అవకాశాలు మాత్రం రావటం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "రభస" చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా మంచు ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రంలో మనోజ్ కు జోడీగా నటిస్తుంది. అయితే ఈ రెండు చిత్రాలు తప్ప తెలుగులో ఈ అమ్మడు మరే ఇతర చిత్రంలో నటించే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటున్న ఈ అమ్మడు.. ఈ పోటీను తట్టుకోవాలంటే తన అందాలను అస్త్రాలుగా వాడాలని నిర్ణయించుకుంది.

 

ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రంలో బికినీ వేసుకోవడానికి సిద్ధమైంది. ఈ విధంగా చేస్తేనైన తన బికినీ అందాలకు దర్శక,నిర్మాతలు ఫ్లాట్ అయిపోయి వారి సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంది. అంటే ఈ విధంగా చూస్తే... ఈ అమ్మడి బికినీ అందాలతో మొదటగా మంచు మనోజ్ మాత్రమే జతకట్టనున్నాడన్నామాట. మరి ఈ బికినీ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...