ప్రమాణ స్వీకారం చేసిన ప్రణబ్ ముఖర్జీ
Published on: Wed Jul 25, 2012 11:36AM
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా భారత దేశపు పదమూడవ రాష్ట్రపతిగా ప్రణబ్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రణబ్ ప్రమాణ స్వీకారానికి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. యూపిఎ మిత్రపక్షాలు కూడా ప్రణబ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పలువురు ఎంపీలు, గవర్నర్ లు, ముక్యమంత్రులు, అద్వానీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.


