సీఎంకు చేదు అనుభవం...

Publish Date:Jan 11, 2017

 

పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన భటిండాలో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు ఆయనపైకి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన ఆగంతకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కూడా ఆయనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ రాజకీయ సదస్సులో పాల్గొన్న ఆయనపై యువకుడు బూటు విసిరాడు.

By
en-us Politics News -