TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దొంగలకు సెంటిమెంట్లుంటాయ్...........

Published on: Sat Oct 13, 2012 9:26AM

Prakash Sahu, Noted Robber, Vijayawada, Kanaka Durga Temple, Chattisgarh, West Godavari District, KPHB Colony, Jubilee Hills, Jewellery Shops, Police Arrest

ప్రకాశ్ సాహు  ఈ పేరు చెప్పగానే గుడితలుపులు గడగడ లాడతాయి. కారణం గుడిలను చోరీ చేయటంలో ఆరితేరిని వాడు. మొదటిసారిగా విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో దొంగతనం చేసినప్పుడు బయట పడింది ఇతని పేరు. ఆతరువాత చాలా గుళ్లలో ధొంగతనాల్లో పాలు పంచుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. చత్తీస్ ఘడ్ కి చెందిన ఇతగాడికి అమ్మవారి నగలంటే చాలా ఇష్టం అట. అంతే కాదు సధరు సాహు అమ్మవారికి దండం పెట్టుకోందే దొంగతనం చేయడంట. ప్రస్తుతానికి ఇతని ఖాతాలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గుడుల దొంగతనంతో పాటు, కెపిహెచ్చ్ బి, జూబ్లిహిల్స్ లో జరిగిన నగల దుకాణాల చోరీలు కూడా సాహు పనేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య జరిగిన లాల్ ధర్వాజ మహంకాళమ్మవారి నగలు కూడా ఇతనికైకర్యమేనని పోలీసులు  సాహుని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు