TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిబ్రవరి 7న వస్తున్న ప్రభాస్ "మిర్చి"

Published on: Sun Jan 20, 2013 11:39AM

 

 

prabhas mirchi release date, prabhas mirchi release,  prabhas mirchi movie,  prabhas mirchi

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "మిర్చి" చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన రావడంతో సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి. రచయిత కొరటాల శివ " మిర్చి" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రభాస్ సరసన అనుష్క, రిచా హీరోయిన్లు గా నటిస్తున్నారు. మిర్చి సినిమా యాక్షన్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. రెబెల్ తో ఫ్లాప్ చూసిన ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కోడతాడో లేదో వేచి చూడాలి.