TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యార్థుల మ‌ృతికి కారణమైన ప్రాజెక్టుపై కేసు

Published on: Wed Jun 11, 2014 11:31PM

 

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు కావడం వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలను విషాదంలో ముంచింది. ఈ నేపథ్యంలో ఈ ఘోరమైన దుర్ఘటనకు కారణమైన లార్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు అధికారులపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ఇతరుల మరణానికి కారణమయ్యారనే అభియోగాలు మోపుతూ 336, 304-ఎ సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.