TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ నుండి విజయవాడ అన్ని రైళ్ళు రద్దు

Published on: Tue Oct 8, 2013 3:46PM

 

 

 

విద్యుత్ కోతల కారణంగా విశాఖ నుండి విజయవాడకు వెళ్ళవలసిన అన్ని రైళ్ళ ను రాద్దుచేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ తెలియజేసింది. గత రెండు నెలలుగా సమైఖ్యాంద్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కారణంగా సీమాంద్ర విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగిన కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సమస్యలు నెలకొంటున్న సందర్భంలో ఈ విధంగా నేటి నుండి విజయవాడ విశాఖ మధ్య అన్ని రైళ్ళ ను రైల్వే శాఖ రద్దు చేసినట్లు ప్రకటించింది.