TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎక్స్ ఫోజింగ్ చేయడం సమాజసేవే: పూనమ్

Published on: Mon Jul 22, 2013 11:15AM

 

poonam pandey,nasha poonam pandey, Poonam Pandey Bollywood nasha

 

 

బాలీవుడ్ సినిమాలో నటించగానే పూనమ్ పాండే తానేదో గొప్ప నటి అయినట్టు ఫీలైపోతుంది. ఎక్స్ ఫోజింగ్ చేయడం కూడా సమాజసేవనని అని అంటోంది. ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని పూనమ్ పాండే వాదిస్తోంది.


పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో తనని కొంతమంది పోలుస్తున్నారని తెగ బాధ పడిపోతుంది.భవిష్యత్‌లో తనను పోలిస్తే గిలిస్తే....ఆమె అభిమానించే రేఖ, మాధురి దీక్షిత్, కాజోల్‌ లాంటి స్టార్లతో పోల్చాలని మీడియా వారితో వాదన పెట్టుకుంటోంది.


పూనమ్ పాండే నటించిన తొలి సినిమా ‘నషా' ఈ నెల 26న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నని తెలిపింది. తనలోని యాక్టింగ్ టాలెంట్ చూపించడానికి అవకాశం లభించినందు వల్లే 'నషా' లో నటించినట్లు తెలిపింది.