2015 పొలిటికల్ టైటిల్ స్టార్స్ వీళ్ళే
Published on: Thu Dec 24, 2015 10:30AM

2015లో తెలుగులో విడుదలైన కొన్ని సినిమా టైటిల్స్‌కు సరిగ్గా సరిపోయే పొలిటికల్ స్టార్స్ ఎవరా అని పరిశీలిస్తే కొన్ని టైటిల్స్‌కి కొంతమంది కరెక్టుగా సూటయ్యారు. ఆ టైటిల్స్ ఏమిటో... వాటికి సూటైనవాళ్ళు ఎవరో చూసేయండి...


