TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంశీ కస్టడీ  కోరుతూ పోలీసుల పిటిషన్  

Published on: Fri Feb 14, 2025 11:32AM

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వంశీని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది.  ఈ అభ్యర్థనపై  కోర్టు ఇచ్చే తీర్పు మీద పోలీసులు వేచిచూస్తున్నారు.. నిన్న హైద్రాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్ మెంట్ నుంచి  ఎపి పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యేను ఓ  కిడ్నాప్ కేసులో  అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం వంశీ 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.