TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజవాడలో నడి రోడ్డపై కొట్టుకున్న పోలీసులు!

Published on: Thu Sep 4, 2025 10:23AM

బెజవాడలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. దుస్తులు చిరిగిపోయేలా రెచ్చిపోయి ఫైటింగ్ కు దిగారు. ఈ  ఇద్దరు పోలీసులలో ఒకరు ట్రాఫిక్ కానిస్టుబుల్ నాయక్ కాగా మరొకరు లా అండ్ ఆర్డర్ కానిస్టుబుల్ కోటేశ్వరరావు. ఒక మహిళ విషయంలో వీరిరువురూ రోడ్డున పడి కొట్టుకున్నట్లు సమాచారం.

కారణం ఏదైనా ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకుంటూ గొడవపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సీరియస్ అయన సీపీ ఇరువురినీ సస్పెండ్ చేశారు.