TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం ఆదేశం:పోలవరం కొత్త టెండర్లకు ఛాన్స్

Published on: Sat Jan 28, 2012 3:36PM

హైదరాబాద్:  పొలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షూ కంపెనీకి అర్హతలేదని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చి ముఖ్యమంత్రికి నివేదించింది.దాంతో  టెండర్లను రద్దు చేసి తాజాగా కొత్తగా టెండర్లను పిలిచి ఫైనల్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. టెండర్ల ఖరారు బాధ్యత అధికారులే తీసుకోవాలని సూచించారు.షూ కంపెనీకి అర్హత లేదని తేలడంతో కోర్టుకు ఎక్కిన సోమా కంపెనీ తప్పుడు దృవపత్రాలతో షూ కంపెనీ టెండర్ దక్కించుకుందని ఆరోపించారు.