సోషల్ మీడియాలో… కరుణానిధికి ప్రముఖుల నివాళులు!

 
94 ఏళ్ల వయోభారం, వివిధ రకాల అనారోగ్యాల కారణంగా మంగళవారం సాయంత్రం కరుణానిధి మరణించారు. చెన్నై కావేరీ హాస్పిటల్లోతుది శ్వాస విడిచిన ఆయన అనేక పర్యాయాలు తమిళనాడు సీఎంగా పని చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు సినీ రచయితగా కొనసాగిన ఆయన మృతిపై అటు సినిమా సెలట్రిటీలు, ఇటు పాలిటికల్ నేతలు తమ విషాద సందేశాల్ని , సంతాపాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరుణానిధి మృతిపై ప్రముఖుల స్పందనలు ఇవే…