TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీ కొత్త కేబినెట్ ఇదే.. అంతా హేమాహేమీలే...

Published on: Wed Jul 7, 2021 4:30PM

ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోకి కొత్త‌గా 43 మందిని తీసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, ఉన్న‌త విద్యావేత్త‌లు, బ్యూరోక్రాట్‌లతో పాటు రాజ‌కీయ అవ‌స‌రాల మేర‌కు వివిధ రాష్ట్రాల‌కు చెందిన‌ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు మోదీ కొత్త టీమ్ ఇదే....
 
1. నారాయణ రాణే 2. శర్వానంద సోనోవాలా 3. డాక్టర్ వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్ర ప్రసాద్ సింగ్ 6. అశ్వనీ వైష్ణవ్ 7. పశుపతి కుమార్ పారస్ 8. కిరణ్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్ 10. హర్దీప్ సింగ్ పూరీ 

11. మన్సుఖ్ మాండవ్య 12. భూపేందర్ యాదవ్ 13. పురుషోత్తం రూపాలా 14. కిషన్ రెడ్డి 15. అనురాగ్ ఠాకూర్ 16. పంకజ్ చౌధురి 17. అనుప్రియా పటేల్ 18. సత్యపాల్ సింగ్ బాఘేల్ 19. రాజీవ్ చంద్రశేఖర్ 20. శోభా కరంద్లాజే 

21. భానుప్రతాప్ సింగ్ వర్మ 22. దర్శన విక్రమ్ జర్దోశ్ 23. మీనాక్షి లేఖీ 24. అన్నపూర్ణా దేవి 25. నారాయణ స్వామి 26. కౌశల్ కిశోర్ 27. అజయ్ భట్ 28. బి.ఎల్. వర్మ 29. అజయ్ కుమార్ 30. చౌహాన్ దేవూసింగ్ 

31. భగవంత్ ఖూబా 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్ 33. ప్రతిమా భౌమిక్ 34. భగవత్ కృష్ణారావు 35. సుభాశ్ సర్కార్ 36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్ 37. భారతీ పవార్ 38. విశ్వేశ్వర్ తుడు 39. శంతనూ ఠాకూర్ 40. మహేంద్ర భాయ్ 41. జాన్ బర్లా 42. మురుగన్ 43. నితీశ్ ప్రామాణిక్