TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గీతా మాధురి పెళ్లి కూతురాయెనే

Published on: Wed Nov 13, 2013 6:58PM

 

ప్రముఖ టాలివుడ్ గాయని గీతా మాధురి తను ప్రేమిస్తున్ననటుడు నందుతో (100% లవ్ సినిమాలో అజయ్ పాత్రదారి) మొన్న11న వివాహం నిశ్చయమయింది. హైదరాబాద్ సమీపంలో నాగోల్ వద్ద గల ఒక ఫామ్ హౌస్ లో వారి నిశ్చయ తాంబులాల వేడుక ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. వారి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోజరిపేందుకు నిశ్చయమయింది.