Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...51 లక్షల మంది చూసేశారు...
posted on: Apr 10, 2015 9:35PM

తెలుగువన్ అందించిన ‘పీకె 2’ షార్ట్ ఫిలింకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అప్‌లోడ్ చేసిన రెండు నెలల్లోనే ఈ షార్ట్ ఫిలిం ప్రేక్షకులు 51 లక్షలను దాటిపోయారు. ఎంతోమంది ప్రేక్షకులు ఈ షార్ట్ ఫిలింకి ప్రశంసలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూడకపోతే ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి.
Latest YouTube Trending Video NEWS






