‘పీకే’ మరో వెటకారం స్పూఫ్...
Published on: Fri Jan 23, 2015 3:05PM

అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా అనేక స్ఫూఫ్‌లు రూపొందాయి. ఇప్పుడు చాలా తక్కువ నిడివిలో వున్న ఒక స్ఫూఫ్‌ను ‘తెలుగువన్’ మీకు అందిస్తోంది. సీ అండ్ ఎంజాయ్.


