వై.కా.పా లోకి మాజీ మంత్రి విశ్వరూప్
Published on: Wed Oct 9, 2013 2:09PM

మాజీ మంత్రి విశ్వరూప్ జగన్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియ చేసారు. ఆయన ఈ నెల 18న వై.కా.పా లో చేరనున్నట్లు తెలియ చేశారు. జగన్ ఒక్కరే సమైఖ్యాన్ద్ర కు చిత్తశుద్ధి తో దీక్ష చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. శత్రుచర్ల సీమాంధ్ర లో చెలరేగిన సమైఖ్యాంధ్ర ఉద్యమం తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన విషయం విదితమే.


