TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసలే కళ్ళుచెదిరే అందగత్తె.. పైగా...

Published on: Fri Feb 6, 2015 4:53PM

 

హాలీవుడ్ కథానాయిక జెన్నిఫర్ లారెన్స్ సమకాలీన హాలీవుడ్ హీరోయిన్లందరి కంటే సూపర్ అందగత్తె.. నో డౌట్! కావాలంటే ఆమెను ఒక్కసారి పరీక్షగా చూడండి... మీరే ఆమె ఎంత అందగత్తో అని అంటారు! అసలే అలాంటి అందగత్తె అయిన జెన్నిఫర్ లారెన్స్ ‘అలాంటి’ పోజులిస్తే ఇంకా ఎంత అందంగా వుంటుందో ఊహించగలమా? ఊహించాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే, జెన్నిఫర్ లారెన్స్ ఇచ్చిన ‘అలాంటి’ పోజులు ఈమధ్య ఇంటర్నెట్‌లో లీకై సంచలనం జరిగింది. ఆమె తన అందం మీద తానే ముచ్చటపడి ‘అలా’ తనకు తానే సెల్ఫీ పోజులు ఇచ్చుకుని, తన పర్సనల్ కంప్యూటర్లో పెట్టుకుంది. హ్యాకర్లు ఎంచక్కా ఆమె కంప్యూటర్ని హ్యాక్ చేసేసి ఆ ‘చక్కని’ ఫొటోలని ఇంటర్నెట్లో లీక్ చేశారు. జెన్నిఫర్ లారెన్స్ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. తాను కావాలని ‘అలా’ అందరికీ కనిపిస్తే ఓకే... వేరేవాళ్ళ ద్వారా ఆ ఫొటోలు బయటపడటమే ఆమె హర్టయ్యేలా చేసిందేమో. సరే, ఆ విషయం అలా వుంచితే, ఈమధ్య జెన్నిఫర్ లారెన్స్ మళ్ళీ ‘అలాంటి’ ఫొటోలతో ఓ సెషన్ నిర్వహించింది. సాధారణంగా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఆ పోజులు ఇస్తారు. అయితే జెన్నిఫర్ లారెన్స్ ఒంటిమీద నూలుపోగయితే వేసుకోలేదుగానీ, ఒక పెద్ద కొండచిలువని అయితే పాకించుకుంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఈ అందగత్తె అదిరిపోతోందని సౌందర్యోపాసకులు ప్రశంసిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆ ఫొటో మేం ఇవ్వలేకపోతున్నాం... ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఒక్కసారి గూగుల్‌లోకి వెళ్ళండి.. అసలు మేటర్ మీకే తెలిసిపోతుంది.