TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నూతన సంవత్సరంలో పెట్రోల్ మంట?

Published on: Sun Dec 25, 2011 11:22AM

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు వచ్చే నెలలో పెరిగే అవకాశముంది. లీటర్ పెట్రోల్ ధర రూపాయి పెంచాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భావిస్తున్నాయని ఉన్నతాధికారొకరు తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోవడంతో చమురు సంస్థలు నష్టాలు ఎదుర్కొంటున్నాయని, దీన్ని పూడ్చుకునేందుకు ధర పెంచాలని యోచిస్తున్నాయని చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 1.02 పెంచాలని పెట్రోల్ కంపెనీలు భావిస్తున్నాయి.