Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మూడు రూపాయలు తగ్గిన పెట్రోల్
posted on: Sep 30, 2013 8:51PM
.jpg)
గత కొన్ని నెలలుగా పెట్రోలు రేటు మోత మోగిస్తున్న ఆయిల్ కంపెనీలు సామాన్యుడికి కాస్త ఉపశమనం అందించాయి. గత నాలుగైదు నెలలో పది రూపాయల వరకు పెగిన పెట్రోల్ ధరను ఈ అర్ధరాత్రి నుంచి 3 రూపాయలు తగ్గించనున్నాయి ఆయిల్ కంపెనీలు. అయితే పెట్రోల్ ధరను తగ్గించినా 50 పైసలు డీజిల్ రేటును పెంచి సామాన్యుడిపై పరోక్షంగా భారం మోపుతున్నాయి పెట్రోలియం సంస్ధలు.
Latest YouTube Trending Video NEWS






