TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరం - పవన్

Published on: Wed Aug 29, 2018 1:12PM

 

నందమూరి హరికృష్ణ మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సేవలు మరువలేనివి.. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నోట్ విడుదల చేసారు.. అదే విధంగా ఈ రోజు జరగాల్సిన జనసేన పార్టీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు పవన్ తెలిపారు.