TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం బాధ్యతల స్వీకారం!

Published on: Wed Jun 19, 2024 11:25AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడోని సూర్యారావుపేటలో వున్న నీటి పారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల ఆశీర్వచనాలతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో, పవన్ కళ్యాణ్ పక్కనే మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహాభారతం పుస్తకం వుంది.