Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్ కూతురి డాన్స్ సూపర్
posted on: Feb 5, 2015 5:23PM

పులి కడుపున పులే పుడుతుందంటారు. పైగా ఇక్కడ ఉన్నది ఒక్క పులి కాదు.. రెండు పులులు. ఒక పులి పవన్ కళ్యాణ్, మరో పులి రేణు దేశాయ్. వీరిద్దరికీ పులిపిల్లే పుట్టింది. ఆ పులిపిల్ల పేరు ఆద్య. పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్ కూతురు. తల్లిదండ్రులు నటనలో అదరగొడితే, ఇప్పుడు కూతురు డాన్స్‌లో అదరగొట్టింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ప్రస్తుతం తల్లి దగ్గరే పూణెలో వుంటోంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల్ని చూడటం కోసం పవన్ కళ్యాణ్ అడపా దడపా పూణె వెళ్ళి వస్తూ వుంటాడు. ఈమధ్య పవన్ కళ్యాణ్ మరోసారి పూణె వెళ్ళాడు.. ఈసారి పిల్లల్ని చూడ్డానికి మాత్రమే కాదు... తన కూతురు ఆద్య చేసే డాన్స్ కూడా చూడ్డానికి. స్కూల్లో ఆద్య సూపర్‌గా డాన్స్ చేసిందని తెలుస్తోంది. కూతురు డాన్స్ చూసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా ఫీలయ్యాడని సమాచారం. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్లో తెలియజేసింది.






