TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ చిరంజీవిని ఫాలో అయితే...?

Published on: Fri Dec 8, 2017 2:54PM

 

పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి.. చిరంజీవి పార్టీ ప్రజా రాజ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే కదా.  అయితే ఎప్పుడూ లేనిది సడెన్ ఇప్పుడు పవన్ చిరంజీవి రాగం అందుకునే సరికే ఎక్కడా లేని డౌట్లు వస్తున్నాయి. మరి ఈ టైంలో పవన్ చిరంజీవి గురించి మాట్లాడటం కరెక్టేనా... చిరంజీవిని ఫాలో అయితే పార్టీ పరిస్థితి ఏంటీ అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే...