పవన్ కళ్యాణ్ మూడవ పెళ్ళి..!!

 

   pawan kalyan marriage,pawan kalyan danah marks, danah marks, pawan kalyan

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో పెళ్ళి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ నగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ నటి, తీన్ మార్ కోస్టార్ డానా మార్క్స్తో సహవజీవనం చేస్తున్న పవన్ కళ్యాణ్ దానిని చట్టబద్దం చేయించెందుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంది.

 

కొన్ని నెలల క్రితం తన రెండో భార్య రేణుదేశాయ్ కు విడాకులిచ్చిన పవన్.. ఆ తరువాత డానా మార్క్స్తో తో సహజీవనం చేస్తున్నాడని వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని పవన్ కూడా ఖండించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి డానా క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకుందని కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ మూడో పెళ్ళి కూడా రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది.  దీనిపై పవర్ స్టార్ ఈ సారైనా స్పందిస్తాడా లేదా వేచిచూడాల్సిందే!