TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తా..

Published on: Tue Mar 14, 2017 4:46PM

 

వచ్చే సంవత్సరం మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో ఉంటామని అన్నారు. అంతేకాదు జనసేనకు సంబంధించిన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. పార్టీ ఆలోచలన విధానాన్ని ప్రజలతో పంచుకునేందుకు వెబ్ సైట్ ఏర్పాటు చేశామని.. ఇందులో 32 అంశాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచామని.. పార్టీ కార్యక్రమ నిర్మాణాలను ప్రారంభించామని తెలిపారు.