TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిత్ ఆత్మహత్యపై పపన్ కళ్యాణ్..

Published on: Mon Feb 1, 2016 4:21PM

ముద్రగడ కాపు ఐక్య గర్జన గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రోహిత్ ఆత్మహత్యపై కూడా మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య తనను చాలా బాధించిందని అన్నారు. యూనివర్శిటీల్లో ఆత్మహత్యలు కొత్తేం కాదని.. యూనివర్శిటీల్లో కుల వివక్షత పెరిగిపోయింది... తాను చదువుకునేటప్పుడు ఇలాంటి ఘటనలు చాలా చూశానన్నారు. రోహిత్‌ ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దానిపై తాను మాట్లాడబోనని పేర్కొన్నారు.