TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెచ్చగొట్టేలా మాట్లాడటం తప్పు..

Published on: Mon Feb 1, 2016 3:31PM


 

ప్రెస్ మీట్ హైలైట్స్
* తుని ఘటనల వెనుక అరాచక శక్తులు
* సమస్య ఒక్కరోజులో తీరేది కాదు
* బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి
* కులం కోసం పోరాడను.. ప్రజల కోసం పోరాడతా
* కాపులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
* శాంతి యుతంగా జరగాల్సిన సభ ఇలా మారడం దురదృష్టకరం
* ఉద్యమ నేతలను రెచ్చగొట్టేల మాట్లాడటం సరికాదు
* తుని ఘటనపై విచారణ జరపాలి
*సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి
* నేను జాతీయ సమగ్రతను కోరుకొనేవాడిని