TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ ‘అత్తారింటికి దారేది' రికార్డ్

Published on: Sat Sep 28, 2013 4:10PM

 

Attarintiki Daredi First Day Collections,Attarintiki Daredi 1st Day Collections, Attarintiki Daredi Day 1 Collections, Attarintiki Daredi One Day Collections,Attarintiki Daredi Collections

 

 

 

విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..తొలిరోజు కలెక్షన్ల రికార్డ్ సృష్టించింది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీయార్ సినిమా బాద్షా (రూ. 9 కోట్లకుపైగా) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. పరిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది కలెక్షన్లను కలుపుకొంటే తొలిరోజే మొత్తం 13కోట్లు రాబట్టినట్టు సిని వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు.

 

The area wise break up of Attarintiki Daredi 1st day collections is here:

Nellore -0.58 cr

Ceeded - 2.12 cr

Nizam -3.29 cr

Guntur -1.41 cr

West Godavari - 0.77 cr

East Godavari - 1.05 cr

Krishna - 0.71 cr

Total Attarintiki Daredi Collections in AP: 10.58 cr

AP – 10.8 crores
US – 2.67 crores

Total – 13.47 crores