TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్, వెంకీల మల్టీస్టారర్ చిత్రం

Published on: Wed Feb 12, 2014 3:58PM

 

హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్,నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా రీమేక్ చేయనున్నారు. ఇందులో కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, దేవుడిపై కేసుపెట్టే పాత్రలో వెంకటేష్ నటించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డి.సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.