TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు..

Published on: Thu Feb 4, 2016 11:26AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశంలో తొలిరోజు పార్లమెంట్ ఉభయసభల జాయింట్ సెషన్ నిర్వహించనున్నారు. ఈనెల 23 నుండి మార్చి 16 వరకూ మొదటి సెషన్ జరగనుంది. అనంతరం ఏప్రిల్ 25 నుండి మే 13 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.