TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మమ్మల్ని రెచ్చగొట్టొద్దు జగన్...

Published on: Thu Dec 14, 2017 2:36PM


పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో... జగన్ ఏపీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మంత్రి సునీత ఫ్యాక్షనిజాన్ని పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఇక జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సునీత, జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు జగన్ కు ఓ హెచ్చరిక కూడా చేశారు. మరి జగన్ కు సునీత ఏం హెచ్చరిక చేశారో తెలియాలంటే ఈ వీడియో చూడండి...