Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విష్ణుతో హన్సికగిరీ
posted on: Jan 31, 2014 8:52AM

హన్సిక ఇంట్లో చిన్నతనం నుండి తనదే ఆధిపత్యం ఉండాలని అనుకునేదట. చిన్న సైజు దాదాల చేసేదట. ఈ దాదాగిరి చూసి అందరూ తన మాటే వినాలని అనుకునేదని, పాపం అందరూ కూడా అలాగే ఉండేవారంట. కాకపోతే ఈ దాదాగిరిలో అల్లరి, చిలిపితనం, చిరుకోపం.. ఇలా అన్ని భావాలు కలిసుండేవని.. ఈ దాదాగిరికి తాను "హన్సికగిరీ" అనే పేరు కూడా పెట్టుకుందని చెపుతుంది. అయితే ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం నేడు విడుదలయ్యింది. ఇందులో హన్సికగిరీని చూడొచ్చు అని చెపుతుంది. హన్సిక ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది. మరి విష్ణుకి ఎలాంటి హన్సికగిరీని చూపెట్టిందో మరికొద్ది గంటల్లోనే తెలియనున్నది.






