పాకిస్థాన్‌లో పాఠశాలల మూసివేత.. నిఘా వర్గాలు హెచ్చరిక
Published on: Tue Jan 26, 2016 3:24PM

తాలిబన్లు దాడులు చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ పంజాబ్ ప్రొవిన్స్‌లోని పాఠశాలలను మూసేశారు. తాలిబన్లు పాఠశాలలపై దాడులు చేసే అవకాశం ఉందని.. ఆత్మాహుతి దాడులు చేసే అవకాశం ఉందని.. పాక్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో.. అక్కడి అధికారులు పాఠశాలలను మూసివేశారు. పాఠశాలలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.


