ఈ టాబ్లెట్స్ ఎలా పడితే అలా వేసుకోకండి..!!

 

మనలో చాలా మంది తలనొప్పి వచ్చినా.. దగ్గు వచ్చినా.. జలుబు చేసినా.. ఇలా ప్రతి చిన్న దానికి పెయిన్‌కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట.. పెయిన్ కిల్లర్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాలు శరీర భాగాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయట.. కాబట్టి ఈ టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.. అవేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.       https://www.youtube.com/watch?v=4DG9Qi5miKI