TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్... ఉగ్రవాదులు హతం..

Published on: Thu Mar 9, 2017 2:21PM


జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉదయం నుండి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ భీకర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా వారు.. జహంగీర్‌ గని, ఎండీ.షఫి షేర్‌ గుజారీగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారిగా అధికారులు తెలిపారు.  దాక్కొని ఉన్న మరో ఉగ్రవాదిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.