TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓయూలో రాహుల్ సభ లేనట్టేనా?

Published on: Fri Aug 10, 2018 4:00PM

 

ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు.. అదే విధంగా ఓయూ విద్యార్థులతో సమావేశమవ్వాలని భావించారు.. ప్రస్తుతం అధికార పార్టీ తెరాసను, కేసీఆర్ ను వ్యతిరేస్తున్న ఓయూ విద్యార్థులకు కాంగ్రెస్ దగ్గరవ్వాలని చూస్తోంది.. దానిలో భాగంగానే ఓయూలో సభ నిర్వహించాలని చూసింది.. అయితే కాంగ్రెస్ ఆశలకు గండిపడినట్టు తెలుస్తోంది.. ఓయూలో రాహుల్ గాంధీ సభకు ఓయూ వైస్ ఛాన్సులర్ అనుమతి నిరాకరించినట్టు సమాచారం.