Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫ్లిప్‌కార్టు మీద ఇన్‌కం టాక్స్ కన్ను
posted on: Jun 4, 2018 12:27PM
.jpg)
భారతీయ ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు గురించి ప్రత్యేకంగా వివరణ అవసరం లేదు. వాల్‌మార్టు కంపెనీ ఫ్లిప్‌కార్టులో కొంత భాగాన్ని లక్షకోట్లకి కొనుక్కొన్న విషయం తెలిసిందే! మరి ఇంత పెద్ద లావాదేవీ మీద ఆదాయపు పన్ను శాఖ కన్ను పడకుండా ఉంటుందా! అందుకే అటు వాల్‌మార్టుకీ, ఇటు ఫ్లిప్‌కార్టుకీ నోటీసులు ఇచ్చి మరీ... కొనుగోలుకి సంబంధించిన అన్ని వివరాలూ రప్పించుకుంటోందట. బయటకి వ్యక్తులు భారతీయ సంస్థలకి సొమ్ములు ఇవ్వాలంటే భారీ పన్నులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అసలే ఆకలిగా ఉన్న ఐటీ శాఖ మరి ఎందుకు ఊరుకుంటుంది.






