ఒబామా విజయోత్సవ౦ ఫోటోలు
Published on: Thu Nov 8, 2012 10:38AM
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రోమ్నీపై ఘన విజయం సాధించారు. మొదట్లో రోమ్నీనుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఒబామా ప్రచారం చివరి అంకానికి చేరేకొద్దీ అమెరికన్ల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని ఒబామా చేసిన వాగ్దానాలు అమెరికన్లని కదిలించాయి.



.jpg)





