TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబు బుజ్జగించినా...రామకోటయ్య వై.కా.పా.నే....

Published on: Mon Jun 4, 2012 4:07PM

nuzvid mla ramakotaiah, tdp mla ramakotaiah, nuzvid mla ysr congress party, ramakotaiah chandrababu naidu, ramakotaiah joins ysrcp, chandrababu naidu ramakotaiah, chandrababu naidu nuzvid mla, nuzvid mla chandrababu naiduతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించినా ఆ పార్టీ నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వై.కా.పా. లోనే చేరతానని ప్రకటిస్తున్నారు. 2009లో ఏదో అదృష్టం కొద్ది గెలిచిన రామకోటయ్య 2014లో  వై.కా.పా. అభ్యర్థిగా పోటీలో నిలవాలని ఆశపడుతున్నారు.

బాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో కూడా రామకోటయ్య తాను వై.కా.పా. వైపే ఉంటానని తేల్చి చెప్పారు. దీంతో టిడిపి జిల్లా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు  తదితరులకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే చిన్నంను వదులుకోలేక తప్పదని టిడిపి నేతలు నిరాశగా వెనుదిరిగారు. ఇదే విషయాన్ని తమ హైకమాండ్ కూ తెలియజేశారు.